వడమలపేట మండలం జనరల్ బాడీ సమావేశంలో మంగళవారం మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. వడమాలపేట మండలంలోని గడపగడపలో మంజూరైన అభివృద్ధి పనులన్నీ, అలాగే నాడు - నేడు స్కూల్ రెన్యువేషన్ పనులన్నీ కంప్లీట్ చేయమని అధికారులను ఆదేశించారు. హౌసింగ్ సంబంధించిన మండలంలో మిగిలిన వర్కులన్నీ కూడా పూర్తి చేయమని సూచించారు. 28వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి నగిరి పట్టణానికి రానున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa