వైఎస్సార్సీపీ రైతు విభాగం కృష్ణా, ఎన్.టి.ఆర్, గుంటూరు జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిశీలకులు కడవకొల్లు నరసింహారావు జన్మదిన వేడుకలు అవనిగడ్డ వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, యువనేత సింహాద్రి వికాస్ లు పార్టీ నేతలు, కార్యకర్తలతో కలసి కట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa