జ్యోతిరావు పూలే బీసీ అసోసియేషన్ జిల్లా కమిటీ ఉపాధ్యక్షులుగా అనకాపల్లి పట్టణం గవరపాలెం కు చెందిన ఆళ్ల నాగేశ్వరరావుని నియమిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీసీఅసోసియేషన్ రాష్ట్ర ఇంచార్జ్ ఆడారి కుమారస్వామి ప్రకటించారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలో గల తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నాగేశ్వరరావుకు నియామక పత్రం అందజేస్తూ శాలువాతో సత్కరించి అభినందించి మాట్లాడారు. బీసీల సమస్యల పై పోరాటం చేయాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa