ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెదకూరపాడులో రాజకీయ పార్టీల సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 22, 2023, 03:40 PM

నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడు లో అన్ని రాజకీయ పార్టీల సమావేశం జరుగుతుందని పెదకూరపాడు మండల తహసిల్దార్ క్షమారాణి తెలిపారు. బుధవారం తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించడానికి ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు నాయకులు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశానికి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని ఆమె వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa