ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్సనల్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్

national |  Suryaa Desk  | Published : Wed, Aug 23, 2023, 03:43 PM

పర్సనల్ లోన్‌(వ్య‌క్తిగ‌త రుణం) త‌క్కువ రేటు ఉన్న బ్యాంక్ నుంచి తీసుకోవడం వల్ల ఎంతో కొంత ఆదా చేసుకోవచ్చు. పర్సనల్ లోన్‌పై తక్కువ వడ్డీ రేటు ఏ బ్యాంకుల్లో ఉందో ఇక్కడ చూడొచ్చు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో వ్య‌క్తిగ‌త రుణాల‌పై 10 శాతం వ‌డ్డీ ఉండ‌గా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 10.25 శాతంగా, ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్‌లో 10.49 శాతంగా, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో 10.99 శాతంగా, ఫెడరల్ బ్యాంక్‌లో 11.49 శాతంగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com