ఏపీ ప్రభుత్వానికి ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం బకాయి నిధులు చెల్లించని కారణంగా సెప్టెంబర్ 1 నుంచి కడపకు విమాన సర్వీసులు నిలిపివేస్తామని ప్రకటించింది. ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఇండిగో సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఏటా రూ.20 కోట్లు ఇండిగో సంస్థకు చెల్లించాల్సి ఉంది. ఆ నిధులు ఇవ్వకపోవడంతో ఇప్పటికే టికెట్ల విక్రయం కూడా ఆపేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa