అనారోగ్యంతో వేలూరు సిఎంసి హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న ఓబులవారిపల్లి మండలం చలంపాలెం గ్రామానికి చెందిన గూడూరు రాజేష్ కుటుంబానికి గురువారం ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ అధినేత సతీమణి ముక్కా వరలక్ష్మీ, తనయుడు సాయి వికాస్ రెడ్డి చేతులు మీదుగా లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బత్తిన వేణుగోపాల్ రెడ్డి, ముక్కావారి పల్లి సర్పంచ్ అరవ శ్రీధర్, రమణ రాజు, రమేష్ రాజు పాల్గొన్నారు