భక్తాదుల కొరకు హనుమాన్ దర్శన్ సర్వీసు ప్రత్యేక బస్సులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ధర్మవరం డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా గురువారం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని బత్తలపల్లిలోని ప్రధాన నాలుగు రోడ్ల కూడలి వద్ద కూడా ప్రజలకు హనుమాన్ దర్శన్ బస్సులను నడుపుతున్నామని తెలిపారు. మా సిబ్బంది చేత కరపత్రాలను కూడా పంపిణీ చేస్తూ విస్కృతంగా ప్రచారం చేయడం జరుగుతుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa