చైనాలో మాత్రమే దొరికే ఈ టీ పొడికి భారీ డిమాండ్ ఉంటుంది. దీని ధర మార్కెట్లో రూ. కోట్లల్లో ఉంటుంది. డా హాంగ్ పావో (Da Hong pao) కిలో తేయాకు ధర రూ.10 కోట్లు ఉంటుంది. 100 గ్రాముల తేయాకు కొనాలనుకుంటే రూ.కోటి వెచ్చించాలి. చైనాలోని ఫుజియన్ ప్రావిన్స్ వుయిసాస్ ప్రాంతంలో డా హాంగ్ తేయాకు మొక్కలు కనిపిస్తాయి. వీటిని ప్రత్యేక పద్ధతుల్లో పెంచుతారు. అనేక రోగాలను నయం చేసే ఔషధ గుణం ఓ తేయాకులో ఉంటుంది.