లెజండరీ నటుడు సీనియర్ ఎన్టీఆర్ చిత్రంతో రూపొందించిన రూ.100 నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆవిష్కరించనున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో కేంద్రం ఈ ప్రత్యేక నాణేన్ని ముద్రించింది. రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమానికి చంద్రబాబు సహా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి వీరికి ఆహ్వానాలు అందాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa