తెలుగు భాషా దినోత్సవం వేడుకలు ఆదివారం ఫిరంగిపురంలోని సెయింట్ పాల్స్ హైస్కూలు లో కొండవీడు రచయితల సంఘం ఆధ్వర్యంలో కవి సమ్మేళనం జరిగింది. "తెలుగును వెలిగిద్దాం-తెలుగును బతికిద్దాం అనే అంశంపై జరిగిన కవి సమ్మేళనం లో పొన్నూరుకు చెందిన కవి, గాయకుడు ఆర్టీసి కండక్టర్ షేక్ రహీమ్ సాహెబ్ "అచ్చ తెలుగు పదమే నా పలుకు. ". అనే కవిత శీర్షికతో కీర్తి గానం చేసినందుకు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందుకున్నా