ఒంగోలులోని సుందరయ్య భవన్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఎం సమరభేరి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను జిల్లా సిపిఎం కార్యదర్శి సయ్యద్ హనీఫ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కొండారెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాసరావు పలువురు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం కార్యదర్శి హనీఫ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa