రాష్ట్రంలో ఇసుక అక్రమాలు జరుగుతున్నాయని పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు టీడీపీ నేత బుద్ధప్రసాద్ కార్యకర్తలకి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఘంటసాలకు బయలు దేరిన బుద్ధప్రసాద్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. దీంతో పోలీసులు తీరుపై పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. బుద్ధప్రసాద్ ఇంటివద్ద భారీగా పోలీసులు, తెలుగుదేశం శ్రేణులు మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa