ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను తప్పు చెయ్యలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 29, 2023, 03:09 PM

చీరాలలో ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడిన యాతం క్రాంతి ‘‘ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. చీరాల వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ పదవి నుంచి తప్పుకుంటున్నా. నేను ఏ తప్పు చేయలేదు’’ అంటూ ఎంపీ సురేష్ వాట్సప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన ఎంపీ... ‘‘నేనున్నా క్రాంతి ఎటూ వెళ్లొద్దు.. జగనన్నను వదలొద్దు’’ అంటూ ఎంపీ సురేష్ బదులిచ్చాడు. థాంక్యూ అన్న ఈ ఒక్క మాట చాలు అంటూ ఎంపీ నెంబర్‌తో వచ్చిన పోస్టుకు క్రాంతి సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వాట్సప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa