ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్ టి ఎస్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సవితమ్మ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 29, 2023, 07:16 PM

కర్నూల్ జిల్లా పత్తికొండ నియోజకవర్గం పత్తికొండ మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయం నందు మంగళవారం పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి కె. ఈ శ్యామ్ బాబు అధ్యక్షత న జరిగిన బాబు ష్యురిటీ- భవిషత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆర్ టి ఎస్ శిక్షణ కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గ పరిశీలకులు సవితమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ , యూనిట్ , క్లస్టర్ ఇంచార్జి లు, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa