తాజా రాజకీయ ప్రభావం చూస్తే ఒడిశాలో ముందస్తు ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈవీఎంలు, వీవీ ప్యాట్ పరిశీలనను పూర్తి చేసి నవంబర్ 15 వరకు ఎన్నికలకు అన్ని సిద్ధంగా ఉంచుతామని ఆ రాష్ట్ర సీఈవో నికుంజ తెలిపారు. కొద్దిరోజుల క్రితం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ముందస్తు ఎన్నికలు ఉండచ్చోని చెప్పిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జూన్ లో ఎన్నికలు ఉంది. ముందస్తు నిజమైతే ఈ ఏడాది డిసెంబర్లో ఎన్నికలు జరగనున్నాయి.