ఓ యువకుడు తన ప్రియురాలిని గాఢంగా ముద్దు పెట్టుకుని ఆస్పత్రి పాలయ్యాడు. ఆగస్ట్ 22న చైనాలో వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ యువకుడు తన ప్రియురాలికి 10 నిమిషాలు గాఢంగా ముద్దు పెట్టాడు. ఈ క్రమంలో కర్ణభేరి పగిలింది. ఆస్పత్రికి వెళ్లగా, గాఢ ముద్దు వల్ల ప్రెజర్ పెరిగి ఇలా జరిగినట్లు వైద్యులు తెలిపారు. యువకునికి చికిత్స అందించిన వైద్యులు కోలుకోవడానికి 2 నెలలు పడుతుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa