హిందూ దేవాలయాల పాలకమండలిలో అన్య మతస్తులకు, రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలుగా మారుస్తూ. హిందువుల మనోభావాలు దెబ్బతీయడం సరికాదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, శశిభూషణ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం గండి క్షేత్రంలో సంతకాల సేకరణ చేపట్టిన ఆయన మాట్లాడుతూ. టీటీడీ చైర్మన్, బోర్డ్ మెంబర్లను ఎలాంటి మచ్చలేని వ్యక్తులు, హిందువులనే నియమించాలని కోరారు.