రైతుల రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక విషయం వెల్లడించింది. ఇటీవల రూ.లక్షలోపు రుణాల మాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. అయితే కొందరు రైతులు ఈ ప్రయోజనాలను అందుకోలేకపోయారు. వ్యవసాయ శాఖ, బ్యాంక్‌ల మధ్య సమన్వయలోపంతో ఈ కొందరి రైతుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఈ విషయంపై అధికారులు స్పందిస్తూ.. త్వరలో వారి ఖాతాల్లో నగదు జమ చేస్తామని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa