గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కిలారి రోశయ్య నేటి శుక్రవారం కార్యక్రమాల వివరాలు సాయంత్రం నాలుగు గంటలకు పెదకాకాని మండలం నంబూరు గ్రామం సచివాలయం 3 పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పొన్నూరు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అనంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని వారు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa