అని వర్గాల ప్రజలు అభివృద్ధి సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. శుక్రవారం ఆయన తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాల యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క పేదవాడు వైసీపీ ప్రభుత్వంలో ఆనందంగా ఉన్నారని అన్నారు.