ఎన్ఏడీ జంక్షన్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ పై గురువారం అర్ధరాత్రి సమయంలో ఒక కారురైలింగ్ డీకొట్టి ఫల్టీ కొట్టింది. కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో కారు నడుపుతున్న సుమిత్ పాత్రోకు ఎటువంటి గాయాలు కాలేదు ప్రమాదం జరిగిన తరువాత ఆ కారును ఎయిర్పోర్టు పోలీసులు స్టేషన్కు తరలించారు. సుమిత్ పాత్రో సీతమ్మధార ప్రాంతానికి చెందిన వాడుగా గుర్తించారు. మధ్యం తాగి కారునడపం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది.