ఏపీలోని కౌలు రైతుల ఖాతాల్లో వైఎస్సార్ రైతు భరోసా పథకం నిధులను జమ చేశారు. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నగదు బదిలీ చేశారు. దేవాదాయ భూములతోపాటు అటవీ భూములను సాగు చేస్తోన్న రైతులను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. ఒక్కొక్క రైతు అకౌంట్లో మొత్తం రూ.7500 నగదు జమ చేశారు.