మహిళను వేధించిన ఓ యువకుడిని అరగుండు కొట్టించారు. ఈ ఘటన బిహార్లోని కతిహార్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆనంద్ అనే వ్యక్తి కబర్లోని ఓ పిండి మిల్లులో పని చేస్తున్నాడు. యజమాని రాజీవ్ కుమార్ ఇంటికి వెళ్తుంటారు. అక్కడ ఆనంద్కు రాజీవ్ భార్యతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కొంతకాలం వరకు ఫోన్ మాట్లాడుకున్నారు. ఉన్నట్లుండి రాజీవ్ భార్య ఆనంద్ తనను వేధిస్తున్నాడని భర్తకు చెప్పింది. దాంతో ఆనంద్కు అరగుండు కొట్టించి మెడలో జెప్పుల దండ వేశారు.