ఎన్ హెచ్ ఎం (నేషనల్ Lహెల్త్ మిషన్) పరిధిలోని ఎన్సీయూ, పీపీహెచ్ సీ, డీఈఐసీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి గత నెల 7వతేదీన ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం తుది జాబితాను విజయనగరం. ఎన్ఎస్ఐసి. ఇన్ వెబ్సైట్లో పొందుపరిచామని డీఎం హెచ్ డాక్టర్ ఎస్. భాస్కరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వెబ్సైట్లో వివరాలు చూసుకోవాలని సూచించారు.