అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని మేయర్ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. 8 డివిజన్లకు సంబంధించి 590 మంది లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేశారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com