గత కొద్దిరోజులుగా ఏపీలోని పుణ్యక్షేత్రాల్లో వన్య మృగాల సంచారం అధికమైపోయింది. శుక్రవారం తిరుమలలో ఓ చిరుత హల్ చల్ చేయగా తాజాగా నంద్యాల జిల్లా మహానంది క్షేత్ర పరిసరాల్లో ఎలుగు బంటి శనివారం హల్ చల్ చేసింది. తెల్లవారుజామున కరివేన సత్రం వద్ద ఎలుగు కనిపించిందని అధికారులు తెలిపారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa