ఢిల్లీ ఐఐటీలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి తన హాస్టల్ గదిలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధిత విద్యార్థి మ్యాథ్స్, కంప్యూటింగ్ లో బీటెక్ చదువుతుండగా, కొన్ని సబ్జెక్టులు తప్పాడు. దీంతో గత 6 నెలలుగా హాస్టల్ లోనే ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఒత్తిడికి లోనై ఉరేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa