చంద్రయాన్-3 విజయంపై ఇస్రో చీఫ్ సోమనాథ్ పై ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ చిన్నారి నుంచి ఆయనకు అరుదైన బహుమతి లభించింది. విక్రమ్ ల్యాండర్ నమూనాను తయారు చేసిన చిన్నారి, ఆయనకు బహుమతిగా అందించాడు. దీన్ని చూసిన సోమనాథ్ బాలుని ఆసక్తిని ప్రశంసించారు. ఈ విషయాన్ని ఇస్రో సైంటిస్ట్ పీవీ వెంకటకృష్ణన్ సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa