వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రావణమాసం ఉత్సవాల్లో శనివారం రూ. 25, 63, 499/ఆదాయం వచ్చిందని ఆదివారం ఆలయ అసిస్టెంట్ కమీషనర్ ముకుందా రెడ్డి తెలిపారు. వివిధ సేవా టికెట్ల ద్వారా రూ. 9, 24, 660/-లడ్డూ ప్రసాదం అమ్మకాల ద్వారా రూ. 12, 48, 000/-తాత్కాలిక హుండీ రూ. 2, 37, 063/-శాశ్వత నిత్యాన్నదానానికి రూ. 1, 53, 776/-ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఆలయ ఛైర్మన్ పినుపోలు రాఘవేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa