వేంపల్లె పట్టణంలో నిన్న రాత్రి కురిసిన వర్షాలకు వైఎస్ఆర్ గెస్ట్ హౌస్ వెనకవైపు ఉన్న రోడ్డులో మోకాలి లోతు నీరు నిలిచింది. ఆ ప్రాంతాన్ని వేంపల్లి సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి సుబ్బారెడ్డితో కలసి ఆదివారం లోతట్టు ప్రాంతాన్ని పర్యటించారు. అనంతరం వెనువెంటనే ఈ లోతట్టు ప్రాంతంలో నిలువున్న నీటిని మొత్తం క్లియర్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa