తెలుగు రాష్టాల్లో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. రైతు బజార్లలోనే కిలో రూ.30 పలుకుతుండగా, బహిరంగ మార్కెట్లో రూ.35 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. మార్చితో పోలిస్తే కిలోకు 150 శాతానికిపైగా పెరిగింది. మార్చిలో ఉల్లి ధర కిలోకు రూ.15 ఉండగా ఈ నెలలో అది రెట్టింపు అయింది. నిన్న విజయవాడ రైతు బజార్‌లో కిలో రూ.30కి విక్రయించారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రూ.40 వరకు పలికింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa