ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో సోమవారం ఉదయం మోస్తారు వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం పడడంతో ప్రజలు కాస్త ఇబ్బంది పడ్డారు. పనుల నిమిత్తం మండలానికి వచ్చిన ప్రజలు ఈ వర్షం కారణంగా ఇంటికి వెనుదిరిగారు. తీవ్ర ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa