ప్రకాశం జిల్లా కంభం మండలంలోని కంభం చెరువు మంగళవారం నిండుకుండను తలపిస్తుంది. గత రెండు రోజులుగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కంభం చెరువుకు భారీగా వరద నీరు పోటెత్తింది. గత కొద్ది కాలంగా ఈ ప్రాంతంలో సరైన వర్షాలు లేక రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa