శ్రావణమాసాన్ని పురస్కరించుకుని సనత్‌నగర్ నియోజకవర్గానికి చెందిన బల్కంపేట ఎల్లమ్మకు మంగళవారం లక్ష పుష్పార్చన పూజ చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలవిరాటు వివిధ రకాల పూలు, ఫలాలతో చూడముచ్చటగా అలంకరించారు. లక్ష పుష్పార్చనకు ఐదు వందల కిలోల పూలను వినియోగించినట్లు ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానం ఈవో కుంట నాగరాజు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa