రాజస్థాన్‌లోని కోటా కోచింగ్ సెంటర్లలో ఉన్న విద్యార్థులతో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ సమావేశమయ్యారు. కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ గొప్ప పనిని ఒకే ప్రయత్నంలో చేయలేమని, వైఫల్యాలకి భయపడవద్దని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు తమ ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా జీవితంలో వృత్తిని ఎన్నుకోవాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa