మండల కేంద్రం భట్టిప్రోలు లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా బుధవారం తెలిపారు. ఈ సమావేశం గ్రామ పార్టీ అధ్యక్షులు కుక్కల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరుగుతుందన్నారు. కావున ఈ విస్తృతస్థాయి సమావేశమునకు పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa