ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో 144 సెక్షన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 10, 2023, 08:10 PM

టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తరుణంలో ఏపీ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ప్రతి మండలంలో 144 సెక్షన్ అమలు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలకు DGP ఆదేశాలిచ్చారు. అనుమతి లేకుండా ఏలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని పోలీసులు హుకుం జారీచేశారు. విజయవాడ కోర్టు ఆవరణలో అందరినీ వెళ్లగొడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com