తాడేపల్లి బైపాస్ కుంచనపల్లి కూడలి వద్ద టీడీపీ, జనసేన నాయకులు కార్యకర్తలు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా టిడిపి రూరల్ అధ్యక్షుడు అమరా సుబ్బారావు, జనసేన గ్రామ అధ్యక్షుడు మేకల రాజాను అరెస్టు చేసి తాడేపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నేతలన్ని అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్యఅని పలువురు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa