దిల్లీలో ఇవాళ విపక్ష ఇండియా కూటమి సమన్వయ కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగే ఈ భేటీలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, ర్యాలీల నిర్వహణకు తుది రూపు ఇవ్వనున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సీట్ల పంపకాలు, ప్రచార సన్నాహాలతో పాటు ఇతర అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. ఈ కమిటీలో విపక్ష పార్టీల నుంచి ఒక్కొక్కరిగా 13 మంది సభ్యులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa