రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా.. మరో 15 మందికి గాయాలయ్యాయి. ఆగివున్న బస్సును వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికులు గుజరాత్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్తుండగా జయపుర - ఆగ్రా జాతీయ రహదారిపై హంత్రా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa