టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ కి వెళ్లడంతో వైసీపీ మంత్రులు సంబరాలు చేసుకుంటున్నారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. మేయ్... రోజా నిన్ను, మీ నాయకుడిని అరెస్ట్ చేసి రోడ్డు మీద ఈడ్చుకెళ్లే రోజు దగ్గర్లోనే ఉంది అని మంత్రి రోజా కి హెచ్చరిక జారీ చేసారు. సెక్స్ రాకెట్‌తో నీకు సంబంధం ఉందో, లేదో తెలియదు కానీ, ఉండి ఉండొచ్చు కూడా... చంద్రబాబుకి మాత్రం సంబంధం లేదు. ఆఫ్ టిక్కెట్టు సీఎం ఆట మొదలెట్టాడు. ఆట మేము ముగిస్తాం అని ఆశాభావం వ్యక్తపరిచారు.