ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత లుహాన్స్క్ ప్రాంతంలో ఈ నెల 12న ఘోర ప్రమాదం జరిగింది. జీబ్రాక్రాసింగ్ వద్ద ఓ బాలిక రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఓ ఆయిల్ ట్యాంకర్ వేగంగా దూసుకొచ్చింది. బాలికను ఢీకొట్టి, ఆమె పై నుంచి దూసుకెళ్లింది. ట్యాంకర్ చక్రాల కింద నలిగి, బాలిక అక్కడికక్కడే చనిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ట్యాంకర్ డ్రైవర్‌పై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa