ఈ నెల 13 నుండి 17వ తేదీ వరకు ఫిలిప్పీన్స్ లో జరిగిన ఏషియన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ లో గుంటూరు నగరం ఏటుకూరుకు చెందిన బాడీ బిల్డర్ శంకర్రావు రవికుమార్ పాల్గొని, సిల్వర్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా రవికుమార్ సోమవారం గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు ను మర్యాదపూర్వకంగా కలిశారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ ఛాంపియన్షిప్లలో, పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధించాలని మేయర్ ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa