మహిళా రిజర్వేషన్ బిల్లు-2023పై లోక్‌సభలో బుధవారం సోనియా గాంధీ కీలక ప్రసంగం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. గతంలో తాము ప్రవేశపెట్టిన ఈ బిల్లును అడ్డుకున్నారన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లు రాజీవ్ గాంధీ కల అన్నారు. వంటిల్లు నుంచి ప్రపంచ వేదికల వరకు మహిళల పాత్ర ఎంతో ఉందన్నారు. మహిళల త్యాగాలు ఎనలేనివన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa