చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్-2023లో భారత మహిళల క్రికెట్ జట్టు సెమీఫైనల్‌కు చేరింది. గురువారం భారత్-మలేషియా మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్-1 వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో మలేషియా కంటే భారత ర్యాంక్ అత్యధికంగా ఉండడంతో సెమీఫైనల్ బెర్త్‌ను చేసుకుంది. ఈనెల 24న సెమీఫైనల్-1లో పాకిస్థాన్‌తో తలపడే అవకాశముంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa