గుడివాడ పట్టణం మెయిన్ రోడ్డులోని శ్రీ విగ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవాలు గురువారం నాలుగవ చేరుకున్నాయి. శ్రీ చందన గణపతి అలంకారంలో దర్శనమిచ్చిన స్వామివారికి భక్తులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవ పీటలపై పలువురు దంపతుల జంటలు కూర్చొని స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.