గంగాధర నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో ఎస్సీ సెల్, ఎస్టి సెల్ మరియు మైనారిటీ విభాగలకు చెందిన నాయకుల ఆధ్వర్యంలో, నారా చంద్రబాబునాయుడు అరెస్టును ఖండిస్తూ ప్రారంభమైన 9 వ రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న పాలసముద్రం ఎస్సీసెల్ అధ్యక్షుడు శాంబశివన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షాల ఉద్యమ నేతలపై సీఎం జగన్ అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్న తీరుకు రానున్న ఎన్నికల్లో మూల్యం చెల్లించక తప్పదని ఆయన అన్నారు.