ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు ముందు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ మరో మూడు వికెట్లు పడగొడితే.. ఆసీస్‌పై అన్ని ఫార్మాట్‌ల్లో కలిపి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు అనిల్ కుంబ్లే(142 వికెట్లు) పేరిట ఉంది. అశ్విన్ 140 వికెట్లతో కుంబ్లే తర్వాతి స్ధానంలో ఉన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa