ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎంను అసహ్యంగా మాట్లాడితే ఊరుకోం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 22, 2023, 12:01 PM

 రాష్ట్రంలో సైకో పాల‌న ఎప్పుడో పోయింద‌ని, అవినీతి కేసులో అరెస్టై సైకో జైలులో ఉన్నాడ‌ని మంత్రి  జోగి ర‌మేష్ అన్నారు. ఇది టీడీపీ ఆఫీసు కాదు. చట్ట సభ. ఇక్కడ జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంద‌న్నారు. అనవసర పదాలు ఉపయోగిస్తే మేము సహించ‌మ‌ని హెచ్చ‌రించారు.  సీఎంను ఉద్దేశించి అసహ్యంగా మాట్లాడితే ఊరుకోం. నోరు అదుపులో పెట్టుకోవాల‌న్నారు.  ఇష్టం వచ్చినట్టు ప్రవరిస్తే ఊరుకునేది లేద‌ని అన్నారు.   కోర్టుల్లో స్టేలతో చంద్రబాబు బతుకుతున్నాడ‌ని  మంత్రి జోగి రమేష్ విమ‌ర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com